Tuesday, September 11, 2007

ఈ ఫోటోకి పేరు పెట్టలేదు

మొన్న బెంగులూరు నుండి విజయవాడ వెల్తున్నప్పుడు ఇతని ఫొటోను తీసేసాను. ఫొటో తీస్తునప్పుడు నేను ట్రెయిను లోపట ఉండటం వలన, అతనికి నేను ఫొటోను తీస్తునట్లు తెలీదు. ఎందుకో ఈ ఫొటో నాకు చాలా బాగా నచ్చింది. ఎవరయినా ఈ ఫొటోకి ఒక మంచి పేరు పెట్టగలరు.

Caption Wanted

21 comments:

  1. ఫోటో చాలా బాగుంది.
    ఈ మధ్యే ఒక మితృడింటిలో ఓ ఫోటో చూశాను. ఓ గడ్డం పెరిగి ఋషిలా కనిపిస్తూ కళ్ళల్లో ఏదో తీక్షణత కనిపిస్తున్నది. ఆయనెవరు? అని అడిగితే ఎవరో ఓ భిక్షగాడట! చూపుల్లో ఏదో తెలియని భావం వుందని ఆయన స్నేహితుడొకరు తీసిన ఫోటోను ఈయన ఫ్రేము కట్టించి పెట్టుకున్నాడు.

    --ప్రసాద్
    http://blog.charasala.com

    ReplyDelete
  2. నిరీక్షణ!

    (రైలు కోసం అనుకొవచ్చు.....జీవితం మారాలని అనుకొవచ్చు)

    ReplyDelete
  3. ఎవరో వస్తారని - ఏదో చేస్తారని

    ReplyDelete
  4. గమనించని నా జీవిత గమనం ఇటువైపా..?

    ReplyDelete
  5. @ప్రసాద్
    మీ మితృడు ఫ్రేము కూడా కట్టించుకున్నాడంటే ఆ ఫొటో ఎంత బాగుండుంటుందో...
    @ప్రియమైన నీకు
    నిరీక్షణ - జీవితం మారాలని, చాలా బాగుంది.
    @radhika
    అతని కళ్ళని చూసి చెప్పారా ఈ వ్యాఖ్యని, చాలా బాగుందండి.
    @విహారి
    అతనిని నేను గమనించాను కదా :) ట్రెయినులో కూర్చుని అతనినే గమనిస్తూ, ఫొటో బాగా వచ్చేదాకా ఒక 30-40 సార్లు క్లిక్కుమనిపించుంటాను... మీ వ్యాఖ్యకు కూడా డిస్టింక్షను మార్కులే.

    ReplyDelete
  6. Fantastic picture .. esply comes alive in that sepia tone. I personally feel that the title you had "Man on Platform" is the most appropriate.

    ReplyDelete
  7. చిత్రం బాగుంది. నిరీక్షణలో బాధ ఉన్నట్లు ఏమీ ఆతని ముఖంలో కనపడటం లేదు కాబట్టి "తియ్యనైన నిరీక్షణ" అనొచ్చా?

    ReplyDelete
  8. "vontari payanam" leka "vontari jeevitam" leka "enda maavi jeevitam" "bahudoorapu baatasaari" "änanta nireekshana"

    ReplyDelete
  9. ఎదురుచూపు...
    రాత్రైతే, ఎదురుచూపుకు నిదరేది? అని సఖి పాట ను ఉపయోగించుకోవచ్చు.

    అసలు ఆయన పర్మిషన్ లేకుండా ఆయన ఫొటో తీసినందుకు నేను ఆయన్ని వెదికి పట్టుకుని మీ మీద కంప్లైంట్ ఇస్తా... :))

    ReplyDelete
  10. @కొత్తపాళీ,
    sepia టోనులో ఏదో మంత్రం ఉంది, సాధారణ ఫొటోలను కూడా చాలా అత్భుతంగా చూపిస్తుంది.
    @వికటకవివి,
    అదేంటి మరి నాకు అతని ముఖంలో కొద్దిగా బాధ/కోపం ఉన్నట్లు తోస్తుంది కదా.
    @anonymous,
    "అనంత నిరీక్షణ" అనే వ్యాఖ్యానానికి 70 మార్కులు ఇస్తున్నాను, ఎనానిమస్సుగా కామెంటినందుకు 20 మార్కులు తీసేస్తున్నాను :)
    @sowmya(S),
    అతని ఫొటోలు తీస్తున్నంత సేపు, ఎక్కడ చూస్తాడో అని ఓ పక్క భయంగానే ఉంది(expression చెడిపోతుందని). ఇప్పుడు మీరు ఇంకో రకంగా బెదిరిస్తున్నారుగా...

    ReplyDelete
  11. భారతదేశం



    Take it easy :-)

    ReplyDelete
  12. ఆర్.కె.లక్ష్మణ్ కామన్ మాన్ లాగా "సామాన్యుడు" లేదా "సామాన్య భారతం"
    --నేనుసైతం

    ReplyDelete
  13. ఈ లోకంతో నాకేంటి.

    ReplyDelete
  14. Emi jarugutundi akkada

    ReplyDelete
  15. superb photo... kalalu kane roju koraki neerikshana....
    (vijjugadu.blogspot.com)

    ReplyDelete
  16. నేనెక్కాల్సిన రైలు ఓ జీవితకాలం లేటు

    ReplyDelete
  17. @శ్రావణ్
    Take it easy దేనికి?
    @నేనుసైతం
    సామాన్యుడు అదిరింది.
    @ramya
    ఎవరితోటి. లోకంతోటా...
    @మధు
    అందుకనే తలటుతిప్పేసుకుని కూర్చున్నాడు అతను...
    @anonymous2
    నాకు తెలీదు. కనిపించటం లేదు :)
    @విజ్జు
    thanks. తప్పకుండా వస్తుందా రోజు.
    @anonymous3
    అంతే అయ్యుండొచు...

    ReplyDelete
  18. "ఎవరికోసం ఎవరున్నారు..."

    ReplyDelete
  19. నేనుసైతం
    సామాన్యుడు అదిరింది.

    ReplyDelete
  20. శాంతిశ్రీ said...

    నేనుసైతం
    సామాన్యుడు అదిరింది.

    ReplyDelete