Wednesday, September 05, 2007

జల్లెడలో లోపం

మొన్నా మధ్యన జల్లెడలో టపాల తేదీలను తీసుకోవటంలో ఒక చిన్న లోపాన్ని గమనించాను. దానిని సవరించేవరకూ నాయీటపా అన్నిటికంటే మొదటిగా కనపడుతుంది మరి :) అంతేకాదు నా బ్లాగులో కూడా అన్నిటికంటే ముందు ఈ టపానే కనపడుతుంది :(

టపా రాసిన ఏడు గంటల తరువాత చేసిన మార్పు...
మీ అందరికీ కలిగిన అసౌకర్యానికి నన్ను క్షమించాలి. నాకు ఆటలా తోచింది ఇంకొంతమందికి ఇబ్బందిని, చికాకును తెచ్చిపెడుతున్నాయి. ఏదేమయినా నేను చెప్పాలనుకున్నది చెప్పేసాను కాబట్టి ఈ టపా తేదీని మళ్లీ మార్చేస్తున్నాను. అంటే ఇప్పుడు ఈ టపా నా బ్లాగులో కూడా మొదటి టపాగా ఎంత మాత్రమూ ఉండదు :)

5 comments:

  1. అవును మొన్న త్రివిక్రం పోస్టు ఒకదానితో ఇది గమనించాను. మన టపా తేదీ ఒక సంవత్సరం ముందు పెట్టి టపా చేస్తే సంవత్సరం పాటు జల్లెడలో మనదే మొదటి టపా!!

    ReplyDelete
  2. కూడలిలో కూడా ఇలా చేయొచ్చు కాకపోతే కొంత కష్టపడాలి. అక్కడ మన టపా ఎప్పటికీ మొదట ఉండాలంటే. ఎప్పటికప్పుడు ఆ టపాను తెరచి చిన్న చిన్న మార్పులు చేసి దానిని మళ్లీ బధ్రపరచాలి. ఇలా చేయటానికి చాలా ఓపిక కావాలి.

    ReplyDelete
  3. Yes!

    మీరు ఈ లోపాన్ని ఇంత చక్కగా ఎత్తి చూపినందుకు ధన్యవాదములు.

    దీనిని గుర్తించడం జరిగినది, కానీ ప్రస్తుతం వేరే పనులలో బిజీగా ఉండుట వల్లనూ, జాలయ్య ఊరు వెళ్ళడం వల్లనూ దీన్ని లో ప్రయారిటీగా చేయడం జరిగినది, అయినా మన తెలుగు బ్లాగర్లు ఇంకా రాముడు మంచి బాలుడు టైపే కదా అని ఓ నమ్మకం.

    ప్రస్తుతానికి మీ ఒక్క పోస్టుకి మాత్రం మార్పు చేయుట జరిగినది, త్వరలో ఈ సమస్య లేకుండా చేస్తామని హామీ ఇస్తూ

    ReplyDelete
  4. No Luck!

    It is re appearing after some time.

    As we know the problem, can you remove this post? or just change the published time? - a personal request!

    ReplyDelete
  5. I must have updated the date on the post when you posted your comment for the first time. Sorry for that. I just hoped that my post will be a real time example so that you can experiment when you are making a fix :)

    ReplyDelete