మొన్న ఆరు కాళ్ల సాలీడుని చూసారు ఇప్పుడు, ఒకే కాలు ఉన్న కాకిని చూడండి. ఈ వీడియోను సుమారు రెండు సంవత్సరాల క్రితం NITKలో MTech చేస్తున్నప్పుడు చిత్రీకరించాను...
ఈ కాకులకు వేరుశనగ పలుకులు విసురుతున్నాము, అందుకే మా చుట్టూ తిరుగుతున్నాయి. మొత్తమన్ని కాకులూ వేరుశనగ పలుకులను నేలమీద పడక ముందే తినాలని వాటిని మేము విసురుతున్నప్పుడు గాలిలోనే అందుకునేవి. కొన్నయితే రెండు మూడు పలుకులను ఒకేసారి అందుకోవాలని ప్రయత్నించేవి. కానీ మొత్తానికి వేరుశనగ పలుకులను గాలిలోనే, చాలా బాగా అందుకునేవి. బెంగుళూరు వచ్చిన తరువాత కాకులను ఒక్కసారి కూడా చూసిన గుర్తులేదు!
Tuesday, November 27, 2007
Subscribe to:
Post Comments (Atom)
ప్రదీప్ గారు,
ReplyDeleteనాకు కాకి కనిపించటం లేదేంటి?
పైన వీడియో ఉన్న play బటను కింద దాక్కుంది. ఇది వీడియో కాబట్టి మొదటగా ఆ ప్లే బటన్ను నొక్కండి అప్పుడు దానిని చూడొచ్చు!
ReplyDelete