Thursday, September 10, 2009

నీటి చుక్కలు

నీటి చుక్క

నీటి చుక్క - 2

ఈ నీటి చుక్క ఫొటోలను తీయడానికి బానే కష్టపడాల్సి వచ్చింది. దీనిని "point and shoot" కెమెరాతో తీసాను. మొదటగా ఫొటోతీస్తున్న గదిలో లైటు ఆపేసి చీకటిగా ఉండేటట్లు చేసాను (అలా చేయక ఫొటోలో వెలుతురు సరిగ్గా పరుచుకోవడంలేదు). ఆ తరువాత ఆ చీకట్లోనే నీటి చుక్క ఎక్కడ పడుతుందో ఆ ప్రదేశంలో ఒక వేలును పెట్టి కెమెరాను అక్కడికి focus చేసాను. నీటి చుక్క పడుతూ ఉండగా కెమెరాను క్లిక్కుమనిపించాను. అన్నీ కుదిరి ఒకటో రెండో మంచి ఫొటోలు తీయటానికి సుమారు మూడు గంటలు పట్టింది నాకు!!! ఇంకొన్ని నీటి చుక్కల ఫొటోల ఉదాహరణలకు flickrలోని ఈ దారాన్ని చూడండి.

23 comments:

  1. chaala baavunnayandi photos. meeku chaala patience undi :)

    ReplyDelete
  2. Wow nice one ....which camera it was ? nitk one or new one?

    ReplyDelete
  3. చాలా బాగున్నాయి ఓపికగా తీసి ఫలితం రాబట్టారు.

    ReplyDelete
  4. చాలా బాగున్నయి అండీ. రెండవది సుడిగుండమల్లే బలే వుంది మొదటిది ఏదో పేరాచ్యూట్ లా ఎంత బాగుందో... మీ ఓపిక కు నా జోహార్లు..

    ReplyDelete
  5. @చిన్ని, Rani, శ్రీ, Malakpet Rowdy, Sravya Vattikuti, కొత్త పాళీ, lakshminaresh, చిలమకూరు విజయమోహన్, లక్ష్మి,
    అందరికీ నేనర్లు.

    @భావన,
    అయితే ఆ రెండవ ఫొటోకి బకెట్లో సుడిగుండం అని పేరు పెట్టేస్తా :)

    @Srinivas Malyala,
    NITKలో ఉన్నప్పుడు కొన్న కెమెరానే వాడాను

    ReplyDelete
  6. I must say that you've done a very good job!
    Professionals use something called a sound trigger to do fast photography. You seem to have found an easier way!

    ReplyDelete
  7. Extraordinary snaps :)
    మొదటి దాంట్లో కనిపించే పువ్వు నీటి గిన్నె గోడ మీద ఉంటే.. ఆ ప్రతిబింబం నీటి చుక్కలో పడిందా..!?
    చాలా అబ్బురంగా ఉన్నాయి ఫోటోలు చూడడానికి. గ్రాఫిక్స్ అంత excellent ఫినిష్ వచ్చింది.
    Simply superb.!! Hats-off to your efforts :)

    ReplyDelete
  8. @Prasanth.M, Venu, మధురవాణి,
    అందరికీ నేనర్లు. ప్రొఫెషనల్సు నాలాంటి వాళ్లకు సులువుగా ఎలా తీయాలో వెబ్సైట్లలో రాస్తూ నేర్పడం వలనే నేను ఆ మాత్రం అన్నా తీయగలిగాను.

    ReplyDelete
  9. ఒకసారి దీన్ని చూడండి.http://picasaweb.google.com/Claymore1969/TropfenExperimente?feat=featured#

    ReplyDelete
  10. చిలమకూరు విజయమోహన్@
    చాలా బాగా తీశారు కదా. ఆ albumలోనే కాదుమీగతా albumల లోని ఫోటోలు కూడా చాలా బాగున్నాయి. ముఖ్యంగా క్రింద లింకులోని ఫొటో నాకు తెగ నచ్చేసింది.
    http://picasaweb.google.com/Claymore1969/TropfenExperimente?feat=featured#5375423328247258322

    ReplyDelete
  11. చాలా బాగుంది. నీటి చుక్కలు మీరే పడేట్టు పెట్టుకున్నారా, లేదా వర్షపు నీరా. వాల్ పేపరు చాలా బాగుంది.

    ReplyDelete
  12. రాకేశ్వర రావు@
    వర్షపునీరు కాదు, ట్యాపు క్రింద బకెట్టు పెట్టి, అందులోకి ఒక్కో చుక్కా పడేటట్లు ఏర్పాటు చేసాను. అప్పుడెప్పుడో వర్షపు నీటిని ఫొటో తీసాను; ఈ లింకులో ఉన్న నాలుగు మరియూ ఏడో ఫొటోలను చూడండి.

    ReplyDelete
  13. బాగుంది సార్,కెమరా ఏది,దాని ధర ఎంత

    ReplyDelete
  14. మీ బ్లాగు మొదటి సారి చూస్తున్నా! అద్బుతమైన ఫోటోలండీ! అన్నట్టు ఉద్యోగ రీత్యా ఒక సంవత్సరం చెన్నైలో ఉన్నాను. మాంబళంలో ఉండేవాళ్ళం. మిని ఇడ్లీ తినడం మధురమైన అనుభూతి!

    ReplyDelete
  15. ఆహా, ఈ ఫొటోలు అద్భుతం. నా బ్లాగ్ లొ గులాబి ఫొటో ఈ రోజె పెట్టాను. మీ రెంజి కాదులెండి. gireesam.wordpress.com

    ReplyDelete
  16. Wow - Pradeep!

    The second picture - brilliant!
    You must consider becoming a professional. Don't stop shooting pictures - you have talent!

    Sirisha

    ReplyDelete