Friday, September 18, 2009

చెన్నైలో తాంబరం

తాంబరం

మొన్నో రోజు పొద్దున్నే నాలుగింటికే మెలుకువ వచ్చేసింది, మళ్లీ ఎంత ప్రయత్నించిన నిద్ర పట్టలేదు. అప్పుడు కెమరా పట్టుకుని మేము ఉంటున్న అపార్టుమెంటు మేడెక్కి ఈ ఫొటోతీసాను. అప్పుడు నిండు చంద్రుడు ఉన్నాడు కానీ మేఘాలు కూడా దట్టంగా ఉండటం వలన బాగా చీకటిగా ఉంది. కాబట్టి రెండు నిమిషాల exposureతో తీసా దీన్ని.

update:
ఎక్కువ exposure సమయంతో నేను తీసిన ఇంకొన్ని ఫొటోలకు లింకులు.

22 comments:

  1. చెన్నై లోని తాంబరంను ఇంత అందంగా చూపించింది మీరే :) నేను కూడా చెన్నైలోనే ఉంటున్నాను.

    ReplyDelete
  2. నాది కూడా అచ్చుకచ్చు పై కమెంటే!
    తాంబరమే కాదు, అసలు చెన్నై ఇంతందంగా ఉంటుందని ఇప్పుడే తెలిసింది :-) wow!

    ReplyDelete
  3. Venkata Ganesh. Veerubhotla, భైరవభట్ల కామేశ్వర రావు, Sravya Vattikuti, తృష్ణ, Rani, భాస్కర్ రామరాజు, Chandamama@
    ఫొటోను చూసి కామెంటినందుకు నేనర్లు.

    Venkata Ganesh. Veerubhotla@
    కలుద్దాం ఎప్పుడైనా, ఎక్కడుంటారు మీరు.

    భైరవభట్ల కామేశ్వర రావు@
    చెన్నైలో భాషొక్కటే సమస్య. ఉంటానికి మాత్రం హైదరాబాదు, బెంగుళూరు కంటే చెన్నైనే బాగుంటుందని నాకు అనిపించింది :)

    ReplyDelete
  4. ఈ రెణ్ణిముషాల ఎక్స్పోజరు గురించి కాస్త చెప్పండి ప్రదీప్. నా దగ్గరో బుల్లి ఆటోఫోకసు కెమెరా ఉంది. దాంతోకూడా ఇలా మాయ ఫోటోలు తియ్యొచ్చంటారా? ఏదో ఒకటి చేసి, మా ఊరిని కూడా మీ ఊరిలాగానే అందంగా చూపించాలనుంది.

    ReplyDelete
  5. >>ఉంటానికి మాత్రం హైదరాబాదు, బెంగుళూరు కంటే చెన్నైనే బాగుంటుందని నాకు అనిపించింది
    ఏమో, ఆ సంగతి నాకు తెలియదు. గత పన్నెండేళ్ళుగా నేను చెన్నైలో మాత్రమే ఉంటున్నాను కాబట్టి :-)

    ReplyDelete
  6. @చదువరి,
    మీ ప్రశ్నకు సమాధానంగా ఒక టపానే రాయాలి :) అది ఎప్పుడూ రాస్తానో నాకు తెలీదు, అసలు రాస్తానో రాయనో కూడా తెలీదు. మీ దగ్గర ఉన్నది బుల్లి కెమెరా అంటున్నారు కాబట్టి 90% అలాంటి కెమెరాలతో ఇలాంటి ఫొటోలు తీయలేము. 90% అని ఎందుకు అంటున్నాను అంటే, కొన్ని బుల్లి కెమెరాలతో ఇలాంటివి తీయొచ్చులెండి. వికీపీడియాలో exposure గురించి తెలుసుకుని మీ కెమెరాలో manual controls ఉంటే మీరు కూడా ప్రయత్నించండి.

    @భైరవభట్ల కామేశ్వర రావు,
    మీది కూడా చెన్నైఏనా :). పైగా మీకు భాష సమస్య కూడా ఉండి ఉండదు.

    ReplyDelete
  7. ఫోటో కుమ్మారు!

    ఉంటానికి నా ఆర్డర్ ఆఫ్ సిటీస్.(నాకు పరిచయం ఉన్నవి)
    - పూనా
    - హైదరాబాద్
    - చెన్నై
    - బెంగళూరు

    ReplyDelete
  8. నేను కోయంబేడు బస్సు-స్టాండ్ కి diagonal opposite లో ఉన్న Arihant Majestic Towers లో ఉంటున్నాను. మా ఆఫీసు అమ్బతుర్ లో.

    ReplyDelete
  9. >>చెన్నైలో భాషొక్కటే సమస్య. ఉంటానికి మాత్రం హైదరాబాదు, బెంగుళూరు కంటే చెన్నైనే బాగుంటుందని నాకు అనిపించింది :)
    నేను కూడా మీతో ఏకీభవిస్తాను. మొన్న ఒకసారి అదరాబదరాబాదు కెళ్ళాను. అప్పుడు అర్థం అయ్యింది దూరపు కొండలు నునుపు అని :) అయినా నేను Chennai Vs Hyderabad అని ఒక టపా వ్రాద్దాము అనుకుంటున్నాను!

    ReplyDelete
  10. Picture is beautiful. Pls contact me, I'm at Adambakkam Want to know more details..............madhureekrishna@yahoo.com

    ReplyDelete
  11. బాగుంది సార్,కెమరా ఏది,దాని ధర ఎంత

    ReplyDelete
  12. మీరంతా చెన్నై బాగుందని డిసైడయిపోయారు ఇంకేం చెప్పేది నాకేమో చెన్నైలో వాసనంటేనే కడుపులో దేవేస్తుంది.తినగ తినగ వేము తియ్యనన్నట్లు పీల్చగా పీల్చగా దుర్వాసనే సువాసనయిందా ఏంటి! :) సరేలెండి చెన్నై గురించి ఎందుకు గానీ మీచిత్రం మాత్రం చాలా చాలా అందంగా ఉంది.

    ReplyDelete
  13. very nice.please see also my new blog http://madhudairymilk.blogspot.com/

    ReplyDelete