మీ ఆరుగంటల సమయం వృదా అయిందని బాదపడకండి, మీరు గీచిన బొమ్మ చాలా బాగుంది.
అబ్బ! బొమ్మ భలే ఉంది. ఇంత చక్కటి బొమ్మ గీసి వృథా అంటారేమిటి? బొమ్మగీయడానికి Photoshop వాడాలని తెలుసుకున్నారు కదా?
ప్రదీప్ గారు,బహుశా "పని లేని మంగలోడు పిల్లి తలగొరిగాడట" అనే ప్రయోగం సరికాదనుకుంటా. అది "పని లేని మంగలోడు పిలిచి తలగొరిగాడట" అని ఉండాలనుకుంటా.కొల్లూరి సోమ శంకర్www.kollurisomasankar.wordpress.com
చాలా బాగా గీశారు (అదే, బొమ్మలెండి). ముద్దొచ్చేస్తోంది. నేనింత బాగా ఎమ్మెస్ పెయింట్ ని వాడుకోగలనా ? అనిపిస్తోంది. ఇలా చెయ్యడం సమయం వృథా అని అపోహపడకండి. చేత్తో గీసి శ్కాన్ చెయ్యడం కంటే ఎమ్మెస్ పెయింట్ లోనో, కోరల్ డ్రాలోనో గీయడం వల్ల కొన్ని ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా శ్కాన్ చేసినవాటిల్లో వాడిన రంగులకి Electronic glaze రాదు. తెఱ మీద డల్ గా ఉంటాయి. అదే ఇలాంటి అప్లికేషన్ తో గీసినవాటికి మంచి ప్రొఫెషనల్ లుక్ వస్తుంది. ఏమంటారు ?
మీ ఆరుగంటల సమయం వృదా అయిందని బాదపడకండి, మీరు గీచిన బొమ్మ చాలా బాగుంది.
ReplyDeleteఅబ్బ! బొమ్మ భలే ఉంది. ఇంత చక్కటి బొమ్మ గీసి వృథా అంటారేమిటి? బొమ్మగీయడానికి Photoshop వాడాలని తెలుసుకున్నారు కదా?
ReplyDeleteప్రదీప్ గారు,
ReplyDeleteబహుశా "పని లేని మంగలోడు పిల్లి తలగొరిగాడట" అనే ప్రయోగం సరికాదనుకుంటా. అది "పని లేని మంగలోడు పిలిచి తలగొరిగాడట" అని ఉండాలనుకుంటా.
కొల్లూరి సోమ శంకర్
www.kollurisomasankar.wordpress.com

ReplyDelete