నాకు అంతగా గుర్తుకులేదు,కానీ, నాకు గుర్తుకున్నంత వరకు చెపుతాను.ఈ క్లాసులో నేను రోజూ ఒక పెన్సిలు పారేసుకునేవాడిని.మేము "Ringa Ringa Rojes ... " ఆడేవాళ్ళము.ఒక విచిత్రమైన విషయమేమిటంటే మేము యెవరికయినా దెబ్బ తగిలి రక్తం కారుతుంటే ఓక పేపరు ముక్కను "bandaid"గా అతికించే వాల్లము.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment