౧.మొదట మనము Unicode support ఉన్న తెలుగు Font సంపాదించాలి.
౨. అయితే అలా Unicode support ఉన్న Fonts --
1. Pothana2000.ttf(ఇది చాలా మంచిది),
2. SaraswatiNormal.ttf,
3. abtelugu.ttf
౩. తరువాత మనకు కీబోర్దుని -- అక్షరాలను జతచేసే ఒక Editor కావలి.(An editor with proper rendering rules and a proper keymap). దీని కొరకు Yudit అనే softwareని వాడుదాము.
౪. Pothana2000.ttf Font మనకు ఇక్కడ దొరుకుతుంది.
౫. Yudit Software మనకు ఇక్కడ దొరుకుతుంది
Usage:
1. Run yudit.
2. Assign the "Telugu-Rts" and "Telugu-Inscript" keymaps to any of the function keys [F1-F12].You can do this by clicking on the "Input" tab which displays all the keymaps.
3. Change to the "Telugu-Rts" keymap and type. The input is just as you would write telugu in english.
Examples:
1. "amma" keystrokes would produce the అమ్మ in Telugu.
2. "telugu" keystrokes would produce the తెలుగు in Telugu.
3. "telugudESaM" keystrokes would produce the తెలుగుదేశం in Telugu.
and so on.
అలా అలా చివరికి మీ ముందు ఒక తెలుగు పత్రము (document) తయారయి పోతుంది.
Internetలో తెలుగు గురించి మరింత సమాచారం కావాలంటే ఇక్కడ click చేయండి.
Tuesday, January 18, 2005
Subscribe to:
Post Comments (Atom)
నా పాత బ్లాగు నుండి టపాలు మార్చినప్పుడు అక్కడ ఉన్న కామెంట్లను ఈ విధంగా తెచ్చాను...
ReplyDelete-----------------------------------
తెలుగు లో పోస్ట్ టెస్ట్ చేస్టున్నాను.
అని Sandeepగారు చెప్పారు | 4/14/2005 10:14:00 AM
hai pradeep ur blog is good.You have done a nice work.It is really good .keep it up.
Bye
అని Anonymousగారు చెప్పారు | 4/29/2005 08:42:00 PM
-----------------------------------
SaraswatiNormal.ttf Where to get this
ReplyDelete