UKGలో కూడా LKGలాగే ఉండేది.కాకపోతే pencilsని అంత ఎక్కువగా పారేసుకునేవాడిని కాదు. తమ్ముడు గురించి కొంచెం ఈ క్లాసులోనే తెలిసింది. అప్పుడప్పుడూ అమ్మ తమ్ముడితోపాటుగా, నన్ను కూడా డాక్టర్ దగ్గరికి తీసుకు వెళేది. ఆ కాలంలోనే తమ్ముడికి ఒక machine ఇచ్చారు. తమ్ముడు దానిని రోజూ పెటుకొని తిరిగేవాడు. అది ఒక వాక్ మాన్ లాగా వుండేది.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment