Wednesday, January 03, 2007

చాలా రోజులు ఆగాను

నా బ్లాగును కూడా బేటాలోకి మారుద్దేమోనని నేను చాలా రోజులు ఆగాను. కానీ అది మారే సూచనలు కనిపించటంలేదు. అందుకనే నా పాత బ్లాగు పేరు మార్చేసి, ఆదే పేరుతో ఈ కొత్త బ్లాగు సృస్టించేసాను. కొత్త సంవత్సరానికి నా పాత బ్లాగుకి ఇలా కొన్ని కొత్త మెరుగులు దిద్దాను.

1 comment:

  1. ఆపకండి మీ ప్రయత్నం.. కానివ్వండి.

    ReplyDelete