Monday, April 10, 2006

హమ్మయ్య

హమ్మయ! ఇవాలే శ్రీధర్‌గారి కార్టూన్లు ఈనాడు పేపరులో రావటం మొదలు పెట్టాయి. అందుకే నేమో మళ్ళీ ఈనాడుకు ఒక నిండుతనం వచ్చింది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన మరణాలతో యమదూతలు వచ్చి మన రాష్ట్రంలోనే ప్రత్యేక బ్రాంచీని పెడతారట....

2 comments:

  1. ఇవ్వాళ్టిది అదిరింది.. కేకే రాజీనామా హత్యా ఆత్మహత్యా అని ఆశ్చర్యపోవడం! కేకే చెప్పిన మాటను ఆయన రాజీనామాకు అన్వయించడం గొప్పగా ఉంది.

    శ్రీధర్ ఇంగ్లీషు పత్రికల్లో కార్టూన్లు గీస్తే బహుశా ప్రపంచవ్యాప్తంగా ప్రచురించేందుకు ఎగబడేవాళ్ళేమో!!

    ReplyDelete