Thursday, January 12, 2006

మా హాస్టలులో భొగి మంటలు

పొద్దున్నే 5:45కి జితేందర్ నిద్రలేపి, ఇవాల భోగి అని గుర్తు చేసాడు. నేను మామూలుగా లేచేది 7:00 గంటలకి. కిందకు వెల్తే, అక్కడ రోడ్డు పక్కన ఎండు కొమ్మలను పేర్చి, గడ్డి లాంటివాటిని తెస్తున్నారు. ఒక సీసాలో కిరోసిను రెడీగా ఉంది. చీఫ్ వార్డెను రాణా ప్రతాప్‌గారు వచ్చి మంట అంటించారు.



ఫొటోల కోసం నా యహో ఫొటోలలో చూడండి.

1 comment:

  1. comments obtained for this post, in my older blog...

    -------------
    Sankranti Subhakanshalu,Pradeep! Have a great weekend!

    అని sailuగారు చెప్పారు | 1/13/2006 09:53:00 AM

    Video చాలా బాగుంది. brought back lot of old memories. Really. సంక్రాంతి శుభాకాంక్షలు !!

    అని చేతనగారు చెప్పారు | 1/14/2006 10:27:00 AM

    Hi,

    నా పేరు సురేష్. దీపక్ స్నేహితుడ్ని. మీ video చాలా బగుంది. ఒక్క సారిగా ఇల్లు బాగా గుర్తు వచ్చింది. Thanks a lot and మీ అందరికి Best Wishes for the future. ఉంటానే....సెలవు.

    అని సురేష్గారు చెప్పారు | 1/14/2006 10:42:00 PM

    iraga...

    అని kiran kumar Chavaగారు చెప్పారు | 1/15/2006 08:44:00 PM
    -------------

    ReplyDelete