tag:blogger.com,1999:blog-8614109466356784472.post7983398691008023167..comments2023-11-04T11:08:29.931+05:30Comments on నా బ్లాగు, నా సోది, నా నస.: రూపాయి విలువప్రదీపుhttp://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8614109466356784472.post-53278292803281395582007-08-06T09:29:00.000+05:302007-08-06T09:29:00.000+05:30ఏ విధమైన ఆర్థిక ఒడుదుడుకులోనైనా నష్టపోయే రంగాలు కొ...ఏ విధమైన ఆర్థిక ఒడుదుడుకులోనైనా నష్టపోయే రంగాలు కొన్నీ లాభపడే రంగాలు కొన్నీ ఉంటాయి. అంతమాత్రం చేత రక్తపోటు పెంచుకోవాల్సిన అవసరం లేదు. మనకు మృదుసామాగ్రి (sotware) రంగం ముఖ్యమైనది కనుక "తన చావు జగత్ప్రళయము" అన్నట్లు బెంబేలెత్తిపోతున్నాం. విదేశాలనుంచి దిగుమతయ్యే మందులు ఇప్పుడు చౌకబారతాయని ఆనందిస్తున్నవాళ్ళున్నారు. అలాగే ఎన్నో ఇతర రంగాలు.తాడేపల్లి లలితాబాలసుబ్రహ్మణ్యంhttps://www.blogger.com/profile/15416715237355989015noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-36096644177014368362007-07-31T14:39:00.000+05:302007-07-31T14:39:00.000+05:30ఒక రకంగా ఇప్పటి వరకూ ఎగుమతులను ప్రోత్సహించారు. ఇప...ఒక రకంగా ఇప్పటి వరకూ ఎగుమతులను ప్రోత్సహించారు. ఇప్పుడు దిగుమతులను ప్రోత్సహించటం మొదలుపెట్టారేమో...ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-48632943182291525262007-07-31T01:52:00.000+05:302007-07-31T01:52:00.000+05:30ఇక్కడ నేనంతా తిరిగి రాసే బదులు మరింత వివరణాత్మక వి...ఇక్కడ నేనంతా తిరిగి రాసే బదులు మరింత వివరణాత్మక విశ్లేషణకు ఈ వ్యాసం చదవండి
http://www.newindpress.com/Column.asp?ID=IE620060612145000&P=oldరవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-25689466463242301912007-07-31T01:39:00.000+05:302007-07-31T01:39:00.000+05:30ఎగుమతి సుంకాలు, దిగుమతి సుంకాలు ఆ పన్నులు, ఈ పన్ను...ఎగుమతి సుంకాలు, దిగుమతి సుంకాలు ఆ పన్నులు, ఈ పన్నులని మధ్యన ప్రభుత్వం కత్తెర వెయ్యకుండా ఉంటే ఇంకా అన్ని దేశాలు తమ కరెన్సీలని స్వేఛ్చగా వదిలేస్తే అప్పుడు ల్యాప్టాప్ ధరను మార్కెట్ డిమాండ్, సప్లైని బట్టి నిర్ణయిస్తుంది. అప్పుడు అన్ని దేశాల్లోను ఒక వస్తువు ధర ఇంచుమించు ఒకేలా ఉంటుంది. అమెరికాలో గ్యాలను పెట్రోలు 3 డాలర్లయితే, భారతదేశంలో అక్షరాలా ఇంచుమించు 5 డాలర్ల దాకా ఉందంటే ప్రభుత్వమెంత కత్తెర వేస్తుందో అర్ధమవుతుంది. ఎందుకంటే క్రాస్ సబ్సిడైజేషన్ (మార్కెట్ని కెలడానికి ఉదాహరణ) డీజీల్ కి రాయితీలు, కిరోసిన్ కి రాయితీలు అవన్నీ పెట్రోల్ పై వడ్డింపులు. మన ఆర్ధికవేత్తల తెలివంతా ఇలా కాకులను కొట్టి గద్దలకు వెయ్యడానికే సరిపోయింది.రవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-90540319815187234392007-07-31T00:04:00.000+05:302007-07-31T00:04:00.000+05:30ల్యాప్టాపు ఇప్పుడు కూడా 1000 డాలర్లే వుంటుందా? రవ...ల్యాప్టాపు ఇప్పుడు కూడా 1000 డాలర్లే వుంటుందా?

రవి గారు కొంచెం వివరంగా చెబుతారా.Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-6091249452887641632007-07-30T22:59:00.000+05:302007-07-30T22:59:00.000+05:30నిజానికి డాలరుతో పోల్చితే రూపాయి చాలా అండర్ వ్యాల్...నిజానికి డాలరుతో పోల్చితే రూపాయి చాలా అండర్ వ్యాల్యూడ్. ఒక డాలరుకు కేవలం 8 నుండి 10 రూపాయల కొనుగోలు శక్తి ఉంది. దాన్ని బట్టి డాలరుకు 10 రూపాయలే. కానీ ఈ మార్కెట్ని కెలకడాలు ఎప్పుడాపుతారో మనవాళ్లు. స్వాతంత్ర్యానంతరం మేం చాలా తెలివైన వాళ్లం. అన్నీ నియంత్రించగలం అన్న అహంభావంతో మెడన కత్తినెత్తుకున్నారు. ఇప్పుడు డ్యాన్స్ చెయ్యకతప్పదు మరి.రవి వైజాసత్యhttps://www.blogger.com/profile/15807576670468575152noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-220852066015841172007-07-30T20:00:00.000+05:302007-07-30T20:00:00.000+05:30అదే మరి మార్కెట్ ప్రపంచం మాయాజాలం. అందుకనే చైనా కృ...అదే మరి మార్కెట్ ప్రపంచం మాయాజాలం. అందుకనే చైనా కృత్రిమంగా తమ కరెన్సీ విలువను తగ్గింస్తోంది అని అమెరికా అక్కసు. మనం చివరిసారిగా రూపాయి విలువను పివి గారి హయాంలోనో చంద్రశేఖర్ హయాంలోనో తగ్గించి నట్లు గుర్తు.

--ప్రసాద్
http://blog.charasala.comspandanahttps://www.blogger.com/profile/01173414629835976529noreply@blogger.com