tag:blogger.com,1999:blog-8614109466356784472.post7942451720370239952..comments2023-11-04T11:08:29.931+05:30Comments on నా బ్లాగు, నా సోది, నా నస.: స్టాకు మార్కెట్టు???ప్రదీపుhttp://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comBlogger11125tag:blogger.com,1999:blog-8614109466356784472.post-52716727690411975182007-12-26T13:39:00.000+05:302007-12-26T13:39:00.000+05:30నూతన సంవస్తర శుభాకాంక్షలునూతన సంవస్తర శుభాకాంక్షలుAnonymoushttps://www.blogger.com/profile/15482543492021649695noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-50925562359539960552007-12-24T22:03:00.000+05:302007-12-24T22:03:00.000+05:30హయ్ దయా, చాలా రోజుల తరువాత వచ్చావ్ నా బ్లాగుకి... ...హయ్ దయా, చాలా రోజుల తరువాత వచ్చావ్ నా బ్లాగుకి... పెద్దగా టైము ఉండటం లేదు పొద్దున్న 10 నుండి మధ్యాహ్నం 3:30 వరకూ మాత్రమే దొరుకుతుంది :( డబ్బు సంపాదించాలని కాదుగానీ పెరగటాలూ తగ్గటాలూ చాలా differentగా ఉంటుంది. నేను ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నాను కాబట్టి ఎక్కువగా పెట్టుబడి పెట్టటం లేదు.ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-41662978078522767442007-12-24T21:02:00.000+05:302007-12-24T21:02:00.000+05:30hi ra pradeep,neeku share market lo chudadaniki ti...hi ra pradeep,
neeku share market lo chudadaniki time untunda, vallu iche dabbu saripovadam leda, leka inka sapadinchalani asha na.Anonymoushttps://www.blogger.com/profile/15482543492021649695noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-20570928410968483622007-11-28T09:29:00.000+05:302007-11-28T09:29:00.000+05:30డబ్బు సంపాదించడానికి ఏకైక మార్గం స్టాకుల్లోనూ, ఆప్...డబ్బు సంపాదించడానికి ఏకైక మార్గం స్టాకుల్లోనూ, ఆప్షంస్ లోనూ, ఫారెక్స్ లోనూ పెట్టక పోవడం :-)

-- విహారిAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-43707124677068269112007-11-28T07:45:00.000+05:302007-11-28T07:45:00.000+05:30స్టాకుల మీద నాగరాజు గారి కున్న అభిప్రాయమే నాదీనూ!క...స్టాకుల మీద నాగరాజు గారి కున్న అభిప్రాయమే నాదీనూ!కాకపోతే కథలో చెప్పినట్టు కోతులు కొనబోయి మనం కోతులు కాకుంటే సరి!Dr.Penhttps://www.blogger.com/profile/09814389262154288733noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-69230078934115578562007-11-21T20:24:00.000+05:302007-11-21T20:24:00.000+05:30నాలాంటి కొత్త వారికి స్టాకు మార్కెట్టులో అడుగు పెట...నాలాంటి కొత్త వారికి స్టాకు మార్కెట్టులో అడుగు పెట్టటానికి అది సరయిన టైము కాదనుకుంటా... ఇవాళయితే ఏ స్టాకు చూసినా భారీగా పాయింట్లను పోగొట్టుకున్నాయి. నిన్నా మొన్నా కూడా తగ్గాయి, గాని ఇవాళ తగ్గినంత తగ్గలేదు...ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-12157945883458522472007-11-21T20:20:00.000+05:302007-11-21T20:20:00.000+05:30ప్రదీప్ గారు, మీరు ఇపుడు అనుభవిస్తున్న స్థితినే నే...ప్రదీప్ గారు,
మీరు ఇపుడు అనుభవిస్తున్న స్థితినే నేను 1987 ప్రాంతాలలో అనుభవించాను. ఇపుడైతే అంతర్జాలం ద్వారా అన్నీ తెలుస్తున్నాయి కాని, అపుడైతే బ్రోకర్ ఏం చెప్తే అదే వేదం.కొనాలన్నా,అమ్మాలన్నా ధరకి కొంత హద్దు చెప్పి ఆ అంతరంలో వ్యాపారం చేయమనేవారం. ఆ హద్దుల మధ్య వాడెంత ధర ఖాయం చేసినా మేము నమ్మాల్సిందే.
ఆ పిచ్చలో పడి కనిపించిన పుస్తకమల్లా కొనేవాడిని. చిట్కాల కోసం పత్రికలన్నీ తడిమేసేవాడిని. బ్రోకర్ దగ్గర నుంచి ఊరికి కదిలేది రాత్రి 11 తర్వాతే.
చివరికి హర్షద్ మెహతా టైం లో చేతులు బాగా కాలాక శాంతించాను. ఆ మంట చాలా ఏళ్ళ పాటు ఉండేది. ఈ మధ్యనే మళ్ళి షేరు సంత లోకి మళ్ళీ ప్రవేశం చేసాను ఈసారి ఏమవుతుందో?రవీంద్రనాధ్ గెడ్డంhttps://www.blogger.com/profile/12655692631613807055noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-81245886018596621932007-11-20T23:03:00.000+05:302007-11-20T23:03:00.000+05:30రాకేశ్వరా మీకు లేని పరిజ్ఞానం లేదుకదా? మాయా పెట్టి...రాకేశ్వరా మీకు లేని పరిజ్ఞానం లేదుకదా? మాయా పెట్టి(Futures & Options) తో ఎప్పుడైనా ఆటలు ఆడావా?బ్లాగేశ్వరుడుhttps://www.blogger.com/profile/10397496844699967643noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-68827780278531568792007-11-20T22:28:00.000+05:302007-11-20T22:28:00.000+05:30@ నాగరాజు గారు, స్టాకు మర్కెట్ లోని చాలా మంచి కథని...@ నాగరాజు గారు,
స్టాకు మర్కెట్ లోని చాలా మంచి కథని మళ్లీ వినిపించినందుకు ధన్యవదాలు.

@ ప్రదీప్ గారు,
మీకు శాస్త్రీయబద్ధంగా స్టాకు వ్యాపారం చెయ్యాలంటే, దానిని ఒక పేకాటలా కాకుండా ఒక శాస్త్రంగా చూడాలి.
దానికి మొదట మెట్టు ఒక పుస్తకం చదవడం.
కోరమంగలా లోని ఫారంలోని లాండ్మార్కులోని, ఫైనాన్సు పుస్తకాలలో
Investments by Bodie, Kane, Marcus, Mohanty అన్న పుస్తకం దొరుకుతుంది.
వీలుంటే చదవగలరు.
వెల 495రూ.
ఇదే అమెరికాలో 5000రూ కంటే ఎక్కువ ఉండవచ్చు.
మీరు అది చదివితే లాభాలు వస్తాయా అని నన్నడిగితే.. చెప్పలేం :)

దాని తరువాత, అదే చోట Options Futures and Derivatives by John Hull దొరుకుతుంది. అందులో ఏం లేకుండా డబ్బులు ఎలా సంపాదించాలి అన్న విషయం వుంటుంది.
ఇది చదివిన తరువాత మీ డబ్బు మొత్తాన్ని స్టాకుల్లో ఎలా పోగట్టుకోగలరో తెలుస్తుంది. :)

ఒక సరళమైన పద్ధతేంటంటే, ఒక ఒందరకాల స్టాకులు (లేదా nifty 50) తలోటి కొనుక్కుంటే, ఒకటి తగ్గినా ఒకటి పెరిగుతుంది.

Good luck.rākeśvarahttps://www.blogger.com/profile/04820055582046424574noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-75267962796769089782007-11-20T17:44:00.000+05:302007-11-20T17:44:00.000+05:30Praveen,Somebody sent this story to me recently - ...Praveen,
Somebody sent this story to me recently - might be of help to you :-)

Once upon a time in a village, a man appeared and announced to the
villagers that he would buy monkeys for Rs10.

The villagers seeing that there were many monkeys around, went out to the
forest and started catching them.

The man bought thousands at Rs10 and as supply started to diminish, the
villagers stopped their effort. He further announced that he would now
buy at Rs20. This renewed the efforts of the villagers and they started
catching monkeys again.

Soon the supply diminished even further and people started going back to
their farms. The offer rate increased to Rs25 and the supply of monkeys
became so little that it was an effort to even see a monkey, let alone
catch it!

The man now announced that he would buy monkeys at Rs50! However, since
he had to go to the city on some business, his assistant would now buy on
behalf of him.

In the absence of the man, the assistant told the villagers. Look at all
these monkeys in the big cage that the man has collected. I will sell
them to you at Rs35 and when the man returns from the city, you can sell
it to him for Rs50."

The villagers squeezed up with all their savings and bought all the
monkeys.

Then they never saw the man nor his assistant, only monkeys everywhere!!!

Welcome to the "Stock" Market!!!!!Nagaraju Pappuhttps://www.blogger.com/profile/10038561857036058430noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-1574168052252564612007-11-20T15:07:00.000+05:302007-11-20T15:07:00.000+05:30:) బాగుంది మీ బ్లాగాట!:) బాగుంది మీ బ్లాగాట!చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.com