tag:blogger.com,1999:blog-8614109466356784472.post4086408072446408941..comments2023-11-04T11:08:29.931+05:30Comments on నా బ్లాగు, నా సోది, నా నస.: టిన్ టిన్ప్రదీపుhttp://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comBlogger5125tag:blogger.com,1999:blog-8614109466356784472.post-8396131973449504242007-06-25T20:21:00.000+05:302007-06-25T20:21:00.000+05:30టిన్ టిన్ నా చిన్నప్పుడు రెగులర్ గా చూసేవాడిని. ఆ ...టిన్ టిన్ నా చిన్నప్పుడు రెగులర్ గా చూసేవాడిని. ఆ అడ్వెంచర్స్ అన్నీ భలే ఉండేవి.Anonymoushttps://www.blogger.com/profile/07921792564502078957noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-52815718257881946412007-06-25T14:31:00.000+05:302007-06-25T14:31:00.000+05:30అవును..టిన్ టిన్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు...అవును..టిన్ టిన్ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పుడు ఈటీవీ లో "శభాష్ టిన్ టిన్" వచ్చేది. నేను, నా స్నేహితురాలూ అది చూసాక తరువాత స్కూల్లో ముందు రోజుటి షో గురించి మాట్లాడుకునేవాళ్ళం కూడా. ఈ మధ్యనే scan చేసిన టిన్ టిన్ కామిక్స్ పుస్తకాలు దొరకడం తో చదివాను... ఓ రెండేళ్ళ క్రితం. మొత్తం చదవలేదు కానీ, ఓ 30 కామిక్స్ దాకా చదివాను. ఈ మధ్యనే టిన్ టిన్ వీడియోలు డిస్కవర్ చేసాను. ప్రస్తుతం అవి చూడ్డం మొదలుపెట్టాను. బోరు కొట్టవు అవి. Thanks for sharing. Ur post made me nostalgic.Shttps://www.blogger.com/profile/08867007063775557734noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-72742670043902455512007-06-24T09:19:00.000+05:302007-06-24T09:19:00.000+05:30చక్కగుంటాయి టిన్ టిన్ కామిక్కులు. నేను బాగా పెద్దయ...చక్కగుంటాయి టిన్ టిన్ కామిక్కులు. నేను బాగా పెద్దయ్యాకే చదివాను వాటిని. బిలియన్స్ ఆఫ్ బిలియస్ బ్లూ బ్లిస్టరింగ్ బార్నకిల్స్ అంటూ ఆ కాప్టెను చెప్తూ ఉండే డైలాగు నాకు బాగా గుర్తుండి పోయింది.చదువరిhttps://www.blogger.com/profile/05610190826013038150noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-67072747401759906642007-06-24T05:34:00.000+05:302007-06-24T05:34:00.000+05:30Tin Tin movie has 2 heavyweights involved - Speilb...Tin Tin movie has 2 heavyweights involved - Speilberg and Peter Jackson..So, no worries on how good the movie will be; I'm waiting for a release date :)గిరి Girihttps://www.blogger.com/profile/01049890028494982833noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-62276847210526264382007-06-23T17:29:00.000+05:302007-06-23T17:29:00.000+05:30tin-tin gurimchi aasakti karamaina samaachaaram am...tin-tin gurimchi aasakti karamaina samaachaaram amdimchaaru. nEnu kuaDaa tin-tin abhimaaninE.thanq.శరత్https://www.blogger.com/profile/07973711833959071288noreply@blogger.com