tag:blogger.com,1999:blog-8614109466356784472.post352116326115190356..comments2023-11-04T11:08:29.931+05:30Comments on నా బ్లాగు, నా సోది, నా నస.: స్ప్రైట్ తాగండి స్ప్రైట్ప్రదీపుhttp://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comBlogger7125tag:blogger.com,1999:blog-8614109466356784472.post-19225978950855729082010-04-13T00:07:49.156+05:302010-04-13T00:07:49.156+05:30మీ ఫ్రెండు ఖచ్చితంగా ఒక రోజు నోకియా ఫోన్ గెల్చుకుం...మీ ఫ్రెండు ఖచ్చితంగా ఒక రోజు నోకియా ఫోన్ గెల్చుకుంటాడండీ.. కాకుంటే ఈ లోపు వాళ్ళబ్బాయి వాళ్ళ ముని ముని మనుమడు కూడా ముసలైపోతాడు.. ఒక వేళ కొద్ది సమయంలో వచ్చేసినా.. అదేదో twinkle twinkle little star లాంటి ఫోన్ ఔతుందని అనిపిస్తుంది.. కొన్నాళ్ళకి స్ప్రైట్ తాగటం మానేసి.. మంచి నీళ్ళని మించిన మాధుర్యం ఇంకెందులోనూ లేదని అనుకుంటాడు..

ఇవి ఇలా జరుగుతాయని కాదు కానీ... అదృష్టం మీద ఆధారపడే మనసు గతులు ఎలా ఉంటాయో ఉదహరించాలనిపించింది సరదాగా.. మీ స్నేహితుడ్ని ఇందులో వాడినందుకు ఆయనకూ, మీకూ కూడ క్షంతవ్యణ్ణి..
nice to meet you... nice blog..
వీలుంటే http://liscience.blogspot.com చూసి మీ అభిప్రాయాలను టైపు చెయ్య ప్రార్ధన.Anonymoushttps://www.blogger.com/profile/18235314774781326086noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-4285520331028527772009-11-19T12:44:44.247+05:302009-11-19T12:44:44.247+05:30abbe..ilantivannee namma kudadandi..mee snehitudik...abbe..ilantivannee namma kudadandi..mee snehitudikkooda aa mata telise untundi. kani Phalitam undadani telisina konni panulu cheyyadamlo bhale anandam untundi kada..bahusa mee snehitudu kooda alage chestunnattunnadu. let him feel happy in his eduruchoopulu..GayatriAnonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-57420470825966808522009-06-08T13:01:49.851+05:302009-06-08T13:01:49.851+05:30vankaya pachchadi am kadhu ,mee vadu konna sprite ...vankaya pachchadi am kadhu ,mee vadu konna sprite kharchu tho nalugu nokia phonelu konachu avuna kadha!Anonymousnoreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-62393236867064574562009-06-08T07:32:18.582+05:302009-06-08T07:32:18.582+05:30ఎంతమంది ఆ లింకులో వున్న నంబరుని చూసారో మరి, అక్కడ ...ఎంతమంది ఆ లింకులో వున్న నంబరుని చూసారో మరి, అక్కడ వున్న సంఖ్య ఇదీ 333,532,333,335,300. అన్ని స్ప్రైట్ బాటిల్లను వాళ్లు 10 సంవత్సరాలలో కూడా అమ్మగలరో లేదో. అంతేకాదు ఆ రెండో ప్రశ్నకు సరైన సమాధానం ఒక్కళ్లన్నా చెప్తారని కూడా నాకు నమ్మకం లేదు!! వాళ్లు గంటకో మొబైలుని బహుమతిగా ఇస్తున్నారు అని కూడా నమ్మకం లేదు నాకు. కిరణ్‌గారు అన్నట్లు ఇది పూర్తిగా లాటరీ అన్నమాట.ప్రదీపుhttps://www.blogger.com/profile/14253092162679488969noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-36367207837977751432009-06-08T06:29:08.575+05:302009-06-08T06:29:08.575+05:30మూడు యస్సమ్మెస్సులు
సుమారుగా 15 రూపాయలన్నమాట ?
ఏం...మూడు యస్సమ్మెస్సులు
సుమారుగా 15 రూపాయలన్నమాట ?
ఏంటో లాటరీ టిక్కెట్ కొన్నట్టే అన్నమాట.చావాకిరణ్http://te.chavakiran.com/blognoreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-57910406598222077252009-06-08T00:48:47.757+05:302009-06-08T00:48:47.757+05:30భావధారిద్ర్యం ఎందుకండి!!
గెలవాలనే కోరుకుందాం!!భావధారిద్ర్యం ఎందుకండి!!
గెలవాలనే కోరుకుందాం!!Padmarpitahttps://www.blogger.com/profile/06245893963306556538noreply@blogger.comtag:blogger.com,1999:blog-8614109466356784472.post-88515672556651957212009-06-07T22:48:44.476+05:302009-06-07T22:48:44.476+05:30ఏంటో అంతా విష్ణుమాయ. పోని గెలవాలని కోరుకుందాం.ఏంటో అంతా విష్ణుమాయ. పోని గెలవాలని కోరుకుందాం.ashahttps://www.blogger.com/profile/02802051137805727989noreply@blogger.com